AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్ ప్రైమ్‌లో ‘మాస్టర్’ రిలీజ్.. వాళ్లకు ‘దళపతి’ అల్టిమేటం.!

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌తో సినిమా రంగంపై భారీగా దెబ్బపడింది. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్నీ కూడా సమస్యలు ఎదుర్కుంటున్నాయి. దీనితో మూవీ అనుకున్న సమయానికి విడుదల కాకపోతే కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి.. చాలామంది నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్‌లలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీబాంబ్‌ను డిస్నీ హట్‌స్టార్‌‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి మంచి డీల్ […]

అమెజాన్ ప్రైమ్‌లో 'మాస్టర్' రిలీజ్.. వాళ్లకు 'దళపతి' అల్టిమేటం.!
Ravi Kiran
|

Updated on: Apr 27, 2020 | 3:41 PM

Share

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌తో సినిమా రంగంపై భారీగా దెబ్బపడింది. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్నీ కూడా సమస్యలు ఎదుర్కుంటున్నాయి. దీనితో మూవీ అనుకున్న సమయానికి విడుదల కాకపోతే కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి.. చాలామంది నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్‌లలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీబాంబ్‌ను డిస్నీ హట్‌స్టార్‌‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి మంచి డీల్ కూడా కుదిరిందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్టర్’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. దీనికి దళపతి విజయ్ కూడా సుముఖంగానే ఉన్నట్లు టాక్. అయితే అక్కడ థియేటర్ల యాజమాన్యం ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తుందో అని చూస్తున్నారట. ఎందుకంటే రీసెంట్‌గా సూర్య తన నిర్మించిన ‘పొన్మగల్ వంధాల్’ అనే సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలనీ భావించారు. దానికి తమిళనాడు థియేటర్ల యాజమాన్యం ఒప్పుకోకపోవడమే కాకుండా సూర్యకు డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే దళపతి విజయ్ నిర్ణయానికి వారు ఎలా రెస్పాండ్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..

Follow Us
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
జస్ట్ ఫేస్ స్కాన్‌తో గూగుల్ అకౌంట్ అన్‌లాక్.. ఎలా పనిచేస్తుంది?
జస్ట్ ఫేస్ స్కాన్‌తో గూగుల్ అకౌంట్ అన్‌లాక్.. ఎలా పనిచేస్తుంది?
పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
మామూలుగా ఉండదు మరి.. మంత్రితో చిన్నారుల ముచ్చట..
మామూలుగా ఉండదు మరి.. మంత్రితో చిన్నారుల ముచ్చట..
బిగ్‌బాస్ కప్పుతోనే బయటకు రావాలి.. నన్ను తీసుకోండి నాగ్ సార్
బిగ్‌బాస్ కప్పుతోనే బయటకు రావాలి.. నన్ను తీసుకోండి నాగ్ సార్