AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం

పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తోన్న బాలీవుడ్ మూవీ 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తలను నటి రేణూ దేశాయ్ తీవ్రంగా ఖండించింది. 'ఇది పచ్చి అబద్ధం..

ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2020 | 3:48 PM

Share

పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తోన్న బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తలను నటి రేణూ దేశాయ్ తీవ్రంగా ఖండించింది. ‘ఇది పచ్చి అబద్ధం.. ఎవరో రూమర్లు స్టార్ట్ చేశారు. అసలు రూమర్లు స్టార్ట్ చేసే ఇంత సమయం వారికి ఎలా ఉంటుంది. ఇటువంటి వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది’. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదని స్పష్టం చేశారు. అయినా ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలోనూ రూమర్లు రావడం పట్ల తాను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం కరోనా వైరస్.. ఫుల్లుగా స్ప్రెడ్ అవుతుందని.. అందరూ దయచేసి జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరింది. అలాగే మేమందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వీడియోలో తెలిపింది. అందులోనూ ముఖ్యంగా ఇంట్లో పెద్దవారిని బాగా చూసుకోవాలని, ఎందుకంటే వారికే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందని.. కొంచెం అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రికి వెళ్లాలని తెలిపింది. కాగా తన కూతురు ఆధ్యా స్కేటింగ్, పెయిటింగ్, డ్రాయింగ్‌తో చాలా బిజీగా ఉందని తెలిపింది. అందులోనూ ఆద్యా ఎంతో టేస్టీ, లవ్లీ శాండ్‌ విచెస్ బాగా చేస్తుందని తెలిపింది రేణూ దేశాయ్.

ఇవి కూడా చదవండి: ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ