AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

తన కారును రోడ్డుపై ఆపినందుకు ఓ యువతి నడిరోడ్డుపై హల్చల్ చేసింది. దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తే.. బయట ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించిన పోలీసుల మీద ఆ యువతి వీరంగం సృష్టించింది. పోలీసులతో గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఏకంగా ఓ పోలీస్ ఆఫీసర్‌ చేతిని..

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 26, 2020 | 7:55 AM

Share

తన కారును రోడ్డుపై ఆపినందుకు ఓ యువతి నడిరోడ్డుపై హల్చల్ చేసింది. దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తే.. బయట ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించిన పోలీసుల మీద ఆ యువతి వీరంగం సృష్టించింది. పోలీసులతో గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఏకంగా ఓ పోలీస్ ఆఫీసర్‌ చేతిని కొరికింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలో నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు మీద క్యాబ్ వస్తుండడంతో చూసి పోలీసులు ఆపారు. ఈ సమయంలో బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. తాము మెడిసిన్స్ తీసుకురావడానికి వచ్చామన్నారు. ప్రిస్కిప్షన్ అడిగితే లేదన్నారు. ఇంతలో కారులో కూర్చున్న ఓ యువతి బయటకు వచ్చి వారితో వాగ్వాదానికి దిగింది. ఆమె వెంట ఉన్న ఓ యువకుడు కూడా బయటకు వచ్చి పోలీసులతో గొడవకు దిగాడు. ఇంతలో ఆ యువతి మరింత క్రూరంగా రెచ్చిపోయి.. అక్కడ ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ చేయి కొరికేసింది. అక్కడితో ఆగిపోకుండా.. గతంలో యువతికి తగిన దెబ్బను గిచ్చి.. అక్కడ వచ్చిన రక్తాన్ని.. పోలీస్ ఆఫీసర్‌ డ్రెస్ మీద వేసింది. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినా.. ఆ తరువాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

Follow Us
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?