AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఆటోడ్రైవర్‌కు కరోనాతో మంచి జరిగిందట!

కరోనా వైరస్ వ్యాప్తి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. కొంతమంది గబ్బిలాల వల్ల వ్యాప్తి చెందిందంటే.. మరికొందరు డబ్బుల ద్వారా అన్నారు. ఇలా పలు రకాలైన ఫేక్ న్యూస్ ఎన్నో విస్తృతంగా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక అవే ఇప్పుడు ఓ అటోడ్రైవర్‌కు మంచి చేశాయి. సాధారణంగా మన డబ్బులు మార్గం మధ్యలో పడేసుకుంటే.. ఇక అవి పోయినట్లే లెక్క. అయితే దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న వేళ రోడ్డు మీద డబ్బులు […]

ఆ ఆటోడ్రైవర్‌కు కరోనాతో మంచి జరిగిందట!
Ravi Kiran
|

Updated on: May 08, 2020 | 5:27 PM

Share

కరోనా వైరస్ వ్యాప్తి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. కొంతమంది గబ్బిలాల వల్ల వ్యాప్తి చెందిందంటే.. మరికొందరు డబ్బుల ద్వారా అన్నారు. ఇలా పలు రకాలైన ఫేక్ న్యూస్ ఎన్నో విస్తృతంగా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక అవే ఇప్పుడు ఓ అటోడ్రైవర్‌కు మంచి చేశాయి. సాధారణంగా మన డబ్బులు మార్గం మధ్యలో పడేసుకుంటే.. ఇక అవి పోయినట్లే లెక్క. అయితే దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న వేళ రోడ్డు మీద డబ్బులు దొరికినా కూడా ఎవరూ తీసుకోవడం లేదు. ఇక ఇదే ఆటో డ్రైవర్‌కు కలిసొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

బీహార్‌లోని సహర్స జిల్లాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన ఇంటికి రేకులు కొనేందుకు స్థానికంగా ఉన్న షాపుకు ఆటోలో వెళ్తుండగా మార్గం మధ్యలో రూ. 20,500 రోడ్డు మీద పడిపోయాయి. ఇక ఈ విషయం అతనికి రేకుల షాపుకు వెళ్లిన తర్వాత తెలిసింది. డబ్బులు ఇవ్వాలని చెక్ చేసుకోగా.. అవి లేవని అర్ధమయ్యాయి. మార్గం మధ్యలో పడి ఉంటాయని వెతుక్కుంటూ వచ్చిన రోడ్డులోనే వెళ్లగా డబ్బులు పడిన చోటే ఉన్నాయి. దీనితో అతను ఊపిరి పీల్చుకుని సంతోషంతో వెనుదిరిగాడు.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

వారి కోసమే లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాంః ఇమ్రాన్ ఖాన్

‘సాహో’ చైనా.. కిమ్ ఆత్మీయ సందేశం.!

2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే