AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతులకు శానిటైజర్ రాసుకుని.. గ్యాస్ దగ్గరకి వెళ్తున్నారా..?

చేతులకు శానిటైజర్ రాసుకుని.. మీరు గ్యాస్ దగ్గరికి వెళ్తున్నారా? అయితే ఇకేంముంది.. ఇల్లు పేలడం ఖాయం. అందులోనూ మహిళలు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అదేంటి.. శానిటైజర్ రాసుకుంటే..

చేతులకు శానిటైజర్ రాసుకుని.. గ్యాస్ దగ్గరకి వెళ్తున్నారా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 24, 2020 | 9:50 PM

Share

చేతులకు శానిటైజర్ రాసుకుని.. మీరు గ్యాస్ దగ్గరికి వెళ్తున్నారా? అయితే ఇకేంముంది.. ఇల్లు పేలడం ఖాయం. అందులోనూ మహిళలు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అదేంటి.. శానిటైజర్ రాసుకుంటే.. ఇంత జరుగుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా. ఇది పచ్చి నిజం. అందుకు కారణం కూడా ఉంది.

ప్రస్తుతం దేశంలో కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో అందరూ శానిటైజర్‌ను ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. అయితే శానిటైజర్ వాడిన తర్వాత ఫైర్ దగ్గరికి వెళ్లికపోవడమే మంచిది. ఎందుకంటే చాలా శానిటైజర్లలో అధికా శాతం స్పిరిట్, ఆల్కాహాల్‌ని వాడుతున్నారు. అందులోనూ స్పిరిట్‌ చాలా డేంజర్. దానికి మండే గుణం ఉంది. అందువల్ల శానిటైజర్ రాసుకున్న వెంటనే మంట దగ్గరికి వెల్లకుండా ఉంటమే మంచింది. శానిటైజర్ రాసుకున్న కాసేపటి వరకు బ్రేక్ తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మహిళలు వంట చేసే ముందు శానిటైజర్ వాడే అలవాటు ఉంటే జాగ్రత్తలు తప్పక పాటించండి.

ఇవి కూడా చదవండి: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

కరోనా బాధితులు తినే ఆహారం ఇదే

రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?

Follow Us
రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు..
రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు..
శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం..
శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం..
చిరుజల్లుల్లో తినడానికి బెస్ట్ స్నాక్.. కారం కారంగా కార్న్...
చిరుజల్లుల్లో తినడానికి బెస్ట్ స్నాక్.. కారం కారంగా కార్న్...
పచ్చి కొబ్బరి తినే అలావాటు మీకుందా..? అయితే, ఇది మీ కోసమే..!
పచ్చి కొబ్బరి తినే అలావాటు మీకుందా..? అయితే, ఇది మీ కోసమే..!
చక్కెర లేకుండా మఖానా కీర్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలంటే?
చక్కెర లేకుండా మఖానా కీర్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలంటే?
ఈ 7 చోట్ల క్రెడిట్ కార్డును అస్సలు వాడొద్దు.. మీకు తప్పక..
ఈ 7 చోట్ల క్రెడిట్ కార్డును అస్సలు వాడొద్దు.. మీకు తప్పక..
ఇంత బాధను భరించలేక.. వణుకుతన్న చేతులతో సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం
ఇంత బాధను భరించలేక.. వణుకుతన్న చేతులతో సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం
స్టార్ కామెంటేటర్‌‌పై జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు
స్టార్ కామెంటేటర్‌‌పై జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు
అమెజాన్‌లో అయోధ్య ప్రసాదం.. రూ.1 లక్ష జరిమానా.. అసలేం జరిగిందంటే
అమెజాన్‌లో అయోధ్య ప్రసాదం.. రూ.1 లక్ష జరిమానా.. అసలేం జరిగిందంటే
పిల్లలు లేని దంపతులు మరణిస్తే వారి ఆస్తి ఎవరికి దక్కుతుంది?
పిల్లలు లేని దంపతులు మరణిస్తే వారి ఆస్తి ఎవరికి దక్కుతుంది?