గృహహింసపై పాయల్ షార్ట్ ఫిల్మ్.. బాయ్ ఫ్రెండ్ డైరెక్షన్‌లో..

బాయ్ ఫ్రెండ్ డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఓ షార్ట్ ఫిల్మ్‌లో హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించింది. లాక్‌డౌన్‌తో ఖాళీగా ఇంటి వద్దనే ఉంటోన్న పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్ ధింగ్రాతో కలిసి..

  • Tv9 Telugu
  • Publish Date - 9:18 am, Mon, 18 May 20
గృహహింసపై పాయల్ షార్ట్ ఫిల్మ్.. బాయ్ ఫ్రెండ్ డైరెక్షన్‌లో..

బాయ్ ఫ్రెండ్ డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఓ షార్ట్ ఫిల్మ్‌లో హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించింది. లాక్‌డౌన్‌తో ఖాళీగా ఇంటి వద్దనే ఉంటోన్న పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్ ధింగ్రాతో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన పాయల్.. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో షూటింగ్స్ క్యాన్సిల్ కావడం వల్ల ఇంటికే పరిమితమయ్యింది. దీంతో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ‘ఏ రైటర్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.

గృహ హింసను ప్రధానంగా చేసుకుని ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు సౌరభ్. పాయల్‌తో పాటు ఆయన కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 24 గంటల్లోనే చిత్రీకరించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను.. తాజాగా పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 16 నిమిషాలు నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్‌లో పాయల్ నటన ఆకట్టుకుంది.

Read More: 

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం