తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే

తెలంగాణలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,021 కొత్త కేసులు నమోదయ్యాయి

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2020 | 9:41 AM

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,021 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,13,084 కు చేరింది. 24 గంటల్లో 6 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,228 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,214 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,87,324 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో30,210 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 35,77,261 కు చేరింది.

ఇక జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 228, ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 30, జగిత్యాల్‌ 31, జనగాం 12, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్‌ 19, కామారెడ్డి 7, కరీంనగర్‌ 67, ఖమ్మం 24, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 0, మహబూబ్‌ నగర్‌ 26, మహబూబాబాద్‌ 29, మంచిర్యాల్‌ 21, మెదక్‌ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 84, ములుగు 9, నాగర్‌ కర్నూల్‌ 23, నల్గొండ 46, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 6, నిజామాబాద్‌ 26, పెద్దంపల్లి 23, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 68, సంగారెడ్డి 44, సిద్ధిపేట్‌ 41, సూర్యాపేట 22, వికారాబాద్‌ 9, వనపర్తి  24, వరంగల్‌ రూరల్‌ 16, వరంగల్‌ అర్బన్‌ 27, యాద్రాది భువనగిరి 20 కేసులు నమోదయ్యాయి.

Read More:

సుశాంత్ కేసు: యూటర్న్ తీసుకున్న రియా పొరుగింటి మహిళ

Bigg Boss 4: ప్రతీకారం తీర్చుకోమన్న నాగ్‌.. ఆటాడేసుకున్న కంటెస్టెంట్‌లు

Latest Articles
ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ?
ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ?
జనానికి భరోసా కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ః జగన్
జనానికి భరోసా కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ః జగన్
గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి..
గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఏకకాలంలో 5 అకౌంట్లను రన్‌ చేయొచ్చు..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఏకకాలంలో 5 అకౌంట్లను రన్‌ చేయొచ్చు..
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం