ఈ నెల 27న నూతన‌ సచివాలయానికి భూమిపూజ!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించతలపెట్టిన సచివాలయం భూమిపూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత సచివాలయంలోని డీ బ్లాక్‌ వెనకవైపు ఉన్న ఉద్యానవనంలో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. సుమారు 4 లక్షల చదరపు అడుగులలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ప్రస్తుత స్థలం చుట్టూ ఉన్న మరికొన్ని భవనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నది. కొత్త సచివాలయం నలువైపులా రోడ్డు […]

ఈ నెల 27న నూతన‌ సచివాలయానికి భూమిపూజ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2019 | 5:06 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించతలపెట్టిన సచివాలయం భూమిపూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత సచివాలయంలోని డీ బ్లాక్‌ వెనకవైపు ఉన్న ఉద్యానవనంలో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. సుమారు 4 లక్షల చదరపు అడుగులలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ప్రస్తుత స్థలం చుట్టూ ఉన్న మరికొన్ని భవనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నది. కొత్త సచివాలయం నలువైపులా రోడ్డు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. స్థలాన్ని మొత్తాన్ని చతురస్రాకారంలోకి మార్చి వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రభుత్వం భావన.

చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌