చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ బంగారం

తమిళనాడులో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. విదేశాల నుంచి బంగారాన్ని పేస్ట్ రూపంలో తీసుకువస్తున్న ముఠాకు.. చెన్నైకస్టమ్స్‌ అధికారులు చెక్ పెట్టారు. మంగళవారం..

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ బంగారం
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2020 | 4:36 AM

తమిళనాడులో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. విదేశాల నుంచి బంగారాన్ని పేస్ట్ రూపంలో తీసుకువస్తున్న ముఠాకు.. చెన్నైకస్టమ్స్‌ అధికారులు చెక్ పెట్టారు. మంగళవారం నాడు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దర్ని తనిఖీ చేయగా.. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్టు రూపంలో వారి వద్ద 1.48 కిలోల బంగారాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని చెన్నై కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.82.3 లక్షలు ఉంటుందన్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ఇద్దర్ని అరెస్ట్ చేశారు.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం