Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NMML Jobs 2023: ఫొటోగ్రాఫర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎటువంటి రాత పరీక్షలేదు..

న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (NMML).. ఫొటోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే..

NMML Jobs 2023: ఫొటోగ్రాఫర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎటువంటి రాత పరీక్షలేదు..
NMML
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2023 | 9:19 PM

న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (NMML).. ఫొటోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫొటోగ్రఫీ/రిప్రొగ్రఫీలో డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ ఉండాలి. అలాగే ఫొటోగ్రఫీ, ఫొటో రీప్రొడక్షన్‌ వర్క్‌లో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. మైక్రోఫిల్మింగ్‌లో కనీసం ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు జూన్‌ 29, 2023వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కింది పోస్టల్‌ అడ్రస్‌కు సంబంధిత డాక్యుమెంట్లతోపాటు సీవీని పోస్టు ద్వారా పంపించాలి. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ, అనుభం అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

అడ్రస్‌..

The Director, Nehru Memorial Museum & Library (NMML), Teen Murti House, New Delhi-110011.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..