AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NGRI Recruitment: హైదరాబాద్‌ ఎన్‌జీఆర్‌ఐలో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ పోస్టులు.. ఇంటర్‌ అర్హతతోనే ఉద్యోగం.

NGRI Recruitment: నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు...

NGRI Recruitment: హైదరాబాద్‌ ఎన్‌జీఆర్‌ఐలో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ పోస్టులు.. ఇంటర్‌ అర్హతతోనే ఉద్యోగం.
Narender Vaitla
|

Updated on: Sep 28, 2021 | 9:11 AM

Share

NGRI Recruitment: నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 07 ఖాళీలకుగాను జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (06), జూనియర్ స్టెనోగ్రాఫర్‌ (01) పోస్టులను భర్తీ చేయనున్నారు. * జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌ / తత్సమాన ఉత్తీర్ణత పాంది ఉండాలి. అలాగే కంప్యూటర్‌ టైపింగ్‌ మంచి నైపుణ్యం ఉండాలి. * అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. * జూనియర్‌ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌ / తత్సమాన ఉత్తర్ణత పొంది ఉండాలి. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు చెల్లిస్తారు. * జూనియర్‌ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు. * అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష / స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 13-09-2021న ప్రారంభంకాగా 15-10-2021తో ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Exams postponed: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా!

Medical Devices Park: దేశంలో రూ.277 కోట్లతో వైద్య పరికరాల పార్కు.. 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

Microsoft: విద్యార్థులకు శుభవార్త అందించిన మైక్రోసాఫ్ట్‌.. ఆ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు దరఖాస్తుల ఆహ్వానం!

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత