AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Advanced 2023 Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ 'కీ' ఐఐటీ గువాహటి ఆదివారం (జూన్‌ 11) విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన రెండు పేపర్ల ప్రొవిజినల్‌ సమాధానాల కీలతో పాటు, విద్యార్థులు ఫీడ్‌బ్యాక్‌ తెలిపేందుకు..

JEE Advanced 2023 Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే..
JEE Advanced 2023
Srilakshmi C
|

Updated on: Jun 11, 2023 | 7:58 PM

Share

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ ఐఐటీ గువాహటి ఆదివారం (జూన్‌ 11) విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన రెండు పేపర్ల ప్రొవిజినల్‌ సమాధానాల కీలతో పాటు, విద్యార్థులు ఫీడ్‌బ్యాక్‌ తెలిపేందుకు అధికారిక వెబ్‌సైట్‌ లో వేర్వేరుగా లింక్‌లను అందుబాటులో ఉంచింది. జూన్‌ 12 సాయంత్రం 5గంటలవరకు అవకాశం ఆన్సర్‌ ‘కీ’ పై అభ్యంతరాలు లేవనెత్తేందుకు విద్యార్థులకు అవకాశం ఇచ్చింది.

కాగా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 1.9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన జోస్సా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ 2023 కూడా గువాహటి ఐఐటీ ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం ఆరు విడతలుగా, 38 రోజులపాటు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. రిజల్ట్స్‌ విడుదలై తర్వాత రోజు నుంచే అంటే జూన్‌ 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పేపర్‌ 1 ఆన్సర్ కీ కోసం క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పేపర్‌ 2 ఆన్సర్ కీ కోసం క్లిక్‌ చేయండి

ఫీడ్‌బ్యాక్‌ కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు