IOCL Recruitment 2022: రూ.78,000ల జీతం..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జూనియర్‌ ఆపరేటర్ ఉద్యోగాలు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలున్నాయంటే..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. జూనియర్‌ ఆపరేటర్ పోస్టుల (Junior Operator Grade-I Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IOCL Recruitment 2022: రూ.78,000ల జీతం..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జూనియర్‌ ఆపరేటర్ ఉద్యోగాలు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలున్నాయంటే..
Iocl
Follow us

|

Updated on: Jul 07, 2022 | 8:41 AM

IOCL Junior Operator Grade-I Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. జూనియర్‌ ఆపరేటర్ పోస్టుల (Junior Operator Grade-I Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 39

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ ఆపరేటర్ గ్రేడ్‌-I పోస్టులు

ఖాళీల వివరాలు:

  • సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు: 35
  • అడిషనల్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 8

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 23,000ల నుంచి రూ.78,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలయ్యాక అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర విషయాలు తెలియజేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.150

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: జులై 9, 2022.

దరఖాస్తుకు చివరి తేదీ: జులై 29, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!