AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Air Force Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

Indian Air Force Recruitment 2021: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ...

Indian Air Force Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Indian Air Force Jobs
Narender Vaitla
|

Updated on: Aug 17, 2021 | 9:27 PM

Share

Indian Air Force Recruitment 2021: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు/యూనిట్లలో వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా గ్రూప్‌ సీ సివిలియన్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 197 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ఇందులో సూపరింటెండెంట్, ఎంటీఎస్, ఎల్‌డీసీ, స్టోర్‌ కీపర్, కార్పెంటర్, టెయిలర్, ట్రెడ్స్‌మెన్‌ మెట్‌ వంటి పోస్టులున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టును అనుసరించి.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యంతోపాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. * అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ఫామ్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత వివరాలను ఎంటర్‌ చేయాలి. * అనంతరం దరఖాస్తును వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్లలో అందించాలి. * అభ్యర్థులను పోస్టులను అనుసరించి రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు 07.09.2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Union Bank Recruitment: యూనియన్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.

SBI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ. ఇలా అప్లై చేసుకోండి.

Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?