IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ (IIT Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలో పోస్టుల (Post‌ Doctoral Fellow Posts) భర్తీకి అర్హులైన..

IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Iit Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: May 31, 2022 | 6:29 PM

IIT Hyderabad Post‌ Doctoral Fellow Recruitment 2022: హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ (IIT Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలో పోస్టుల (Post‌ Doctoral Fellow Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: జూన్‌ 12, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

వ్యవధి: 9 నెలలు

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ (మెకానికల్‌/కెమికల్‌/ఎలక్ట్రికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/ఫిజిక్స్‌/మ్యాథమెటిక్స్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 12, 2022 సాయంత్రం 5 గంటల వరకు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.