AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

HAL Recruitment 2022: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవరత్న కేటగిరీకి చెందిన ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Narender Vaitla
|

Updated on: May 14, 2022 | 8:56 PM

Share

HAL Recruitment 2022: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవరత్న కేటగిరీకి చెందిన ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 37 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, బయాలజీ, హిందీ, ఫిజిక్స్‌, హిస్టరీ/ ఎకనామిక్స్‌, లైబ్రరీ సైన్స్‌ విభాగాల్లో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 31.03.2022 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను vsvidyalaya@yahoo.comకి పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 28-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగా వార్తలకు క్లిక్‌ చేయండి..

Follow Us
నెలకు రూ.4000 ఆదా చేసి కోటీశ్వరులు ఎలా అవ్వాలి?
నెలకు రూ.4000 ఆదా చేసి కోటీశ్వరులు ఎలా అవ్వాలి?
జాతీయ జంతువు Vs జాతీయ పక్షి.. పోరులో గెలుపెవరిది..?
జాతీయ జంతువు Vs జాతీయ పక్షి.. పోరులో గెలుపెవరిది..?
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీ! ఎక్కడంటే.
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీ! ఎక్కడంటే.
రాకెట్ స్పీడ్.. బంగారంపై 12 వేలు.. వెండిపై రూ.15 వేలు
రాకెట్ స్పీడ్.. బంగారంపై 12 వేలు.. వెండిపై రూ.15 వేలు
ఆధార్ కార్డులో ఫొటో ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు?
ఆధార్ కార్డులో ఫొటో ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు?
మీ ఫోన్‌కు రోజుకు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలి..?
మీ ఫోన్‌కు రోజుకు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలి..?
డెంగ్యూకి మేక పాలు మేలు చేస్తాయా? ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయా
డెంగ్యూకి మేక పాలు మేలు చేస్తాయా? ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయా
ప్రపంచాన్ని నడిపిస్తున్న మనోడు.. రెండు రూమ్‌ల ఇంటి నుంచి గూగుల్..
ప్రపంచాన్ని నడిపిస్తున్న మనోడు.. రెండు రూమ్‌ల ఇంటి నుంచి గూగుల్..
ఆన్‌లైన్‌లో కొన్న అముల్‌ పెరుగు నకిలీదా..? ఐఏఎస్ అధికారిని ట్యాగ్
ఆన్‌లైన్‌లో కొన్న అముల్‌ పెరుగు నకిలీదా..? ఐఏఎస్ అధికారిని ట్యాగ్
కుర్రాళ్లకు పిచ్చెక్కించిన గ్లామరస్ క్వీన్.. గతం మర్చిపోయి..
కుర్రాళ్లకు పిచ్చెక్కించిన గ్లామరస్ క్వీన్.. గతం మర్చిపోయి..