AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో ఖాళీగా అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ ఉద్యోగాలు.. తప్పని ఎదురు చూపులు!

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న 33 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఈ పోస్టుల్లో ఇప్పటికే ఒప్పంద పద్ధతిలో కొనసాగుతున్న బోధనా సిబ్బందిని మరో ఏడాదిపాటు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోదం..

శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో ఖాళీగా అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ ఉద్యోగాలు.. తప్పని ఎదురు చూపులు!
Assistant Professor Vacanciesin Sri Venkateswara University
Srilakshmi C
|

Updated on: Nov 28, 2025 | 4:10 PM

Share

అమరావతి, నవంబర్‌ 28: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న 33 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఈ పోస్టుల్లో ఇప్పటికే ఒప్పంద పద్ధతిలో కొనసాగుతున్న బోధనా సిబ్బందిని మరో ఏడాదిపాటు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేంత వరకూ లేదంటే సంవత్సరం పాటు వీరిని కొనసాగించాలని పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి నెలకు రూ.57,700 చొప్పున వేతనం చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు.

తెలంగాణ అగ్రి వర్సిటీలో ఖాళీ సీట్లకు రేపటితో ముగుస్తున్న తుది కౌన్సెలింగ్‌

తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు తుది విడత కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభమైంది. నవంబరు 29 వరకు అంటే రేపటి వరకు ఈ తుది కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అగ్రి వర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య నవంబరు 27న ఎ ప్రకటనలో తెలిపారు. మూడు విశ్వవిద్యాలయాల్లోని వివిధ రెగ్యులర్‌ డిగ్రీ, స్పెషల్‌ కోటా యూజీ కోర్సులలో ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈ మేరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ లో సందర్శించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో