AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCMB Recruitment: ఇంటర్‌ విద్యార్హత, ఇంగ్లిష్‌ టైపింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలంటే..

CCMB Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్కులర్‌ బయాలీజీ (సీసీఎంబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనుంది...

CCMB Recruitment: ఇంటర్‌ విద్యార్హత, ఇంగ్లిష్‌ టైపింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలంటే..
Ccmb Jobs
Narender Vaitla
|

Updated on: Apr 04, 2021 | 4:54 PM

Share

CCMB Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్కులర్‌ బయాలీజీ (సీసీఎంబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులను ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

* ఈ నోటిఫికేషన్‌ ద్వారా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌) 4, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ అండ్‌ ఏ) 1, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ పీ) 1 ఖాళీలను భర్తీచేయనున్నారు. * మొత్తం పోస్టులు 6 * ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు ఇంటర్‌ లేదా దానికి తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. * ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. * అప్పలికేషన్‌ ఫీజు రూ. 100 * దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 ఏళ్లు మించి ఉండరాదు. (ప్రభుత్వ నియమాల ప్రకారం వయసులో సడలింపులు ఉంటాయి.) * దరఖాస్తులకు చివరి తేదీగా మే5గా ప్రకటించారు. * పూర్తి వివరాలకు http://www.ccmb.res.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ఇలా అప్లై చేసుకోండి..

* ఆన్‌లైన్‌ దరఖాస్తు సోమవారం (05-04-2021) నుంచి ప్రారంభం కానుంది. * http://www.ccmb.res.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంతరం రిక్రూట్‌మెంట్ పేజీలోకి వెళ్లి నోటిఫికేషన్‌ ఓపెన్‌ చేయాలి. * తర్వాత అవసరమైన వివరాలను ఎంటర్‌ చేసి, ఫీజు చెల్లించాలి.

Also Read: Indian Air Force Recruitment 2021: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

Kanya Utthan Yojana 2021: డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ. 50 వేలు స్కాలర్ షిప్..ఎలా అప్లై చేసుకోవాలంటే..!

పదో తరగతితో రైల్వే ఉద్యోగం.. ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ లేదు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. త్వరపడండి..

Follow Us
DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..
DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..
నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే
నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం