AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APOSS Admission 2023: జూన్‌ 26 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిష‌న్లు.. కొత్త అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్ విడుదల

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2023-24 విద్యాసంవత్సారానికి టెన్త్, ఇంట‌ర్ ప్రవేశాల‌కు అడ్మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది. వివిధ కార‌ణాల‌తో పాఠ‌శాల‌, కాలేజీకి దూరంగా ఉండ‌టంతో పాటు వ‌య‌సు దాటిపోయిన వారికి  చ‌దువుకునేందుకు..

APOSS Admission 2023: జూన్‌ 26 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిష‌న్లు.. కొత్త అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్ విడుదల
APOSS
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Jul 21, 2023 | 12:34 PM

Share

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2023-24 విద్యాసంవత్సారానికి టెన్త్, ఇంట‌ర్ ప్రవేశాల‌కు అడ్మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది. వివిధ కార‌ణాల‌తో పాఠ‌శాల‌, కాలేజీకి దూరంగా ఉండ‌టంతో పాటు వ‌య‌సు దాటిపోయిన వారికి  చ‌దువుకునేందుకు ఓపెన్ స్కూల్ సొసైటీ అవ‌కాశం క‌ల్పిస్తుంది. సాధార‌ణంగా స్కూల్ లేదా కాలేజీకి వెళ్లాలంటే నిర్ధిష్ట వ‌య‌సు ఉంటుంది. ఆ వ‌య‌సును బ‌ట్టి మాత్రమే రెగ్యుల‌ర్ గా వెళ్లి చ‌దువుకునే చాన్స్ ఉంటుంది.

అలా వీలుకాని15 ఏళ్లు నిండిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ లేదా ఇంట‌ర్ అడ్మిష‌న్ తీసుకుని ప‌రీక్షల‌కు హాజ‌రుకావ‌చ్చు. ఈనెల 26 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కూ ఇలా చ‌ద‌వాల‌నుకునే వారికి అడ్మిష‌న్ తీసుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఆన్ లైన్ ద్వారా అడ్మిష‌న్ తీసుకోవ‌చ్చ‌ని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఒక‌సారి అడ్మిష‌న్ తీసుకుంటే ఐదేళ్ల వ‌ర‌కూ ప‌రీక్షలు రాసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో