AIIMS Bibinagar Junior Resident Doctor Recruitment 2022: తెలంగాణలోని బీబీనగర్‌లోనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Bibinagar).. సీనియర్ రెసిడెండ్ డాక్టర్ పోస్టుల (Junior Resident Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 8
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెండ్ డాక్టర్ పోస్టులు
విభాగాలు: అనెస్తీషియా, ఎఫ్‌ఎంటీ, జనరల్ మెడిసిన్, ఆప్తల్మాలజీ, పాథాలజీ, ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియాలజీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/డీఎం/ఎంసీహెచ్/డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సెంట్రల్ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ తేదీలు: 2022. మే18, 19 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
అడ్రస్: ఆడిటోరియం, రెండో అంతస్తు, ఎయిమ్స్ బీబీనగర్, తెలంగాణ – 508156.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: