హెచ్ 1బి వీసాల జారీలో జాప్యం… నిపుణుల వర్రీ!

Canada trumps US H-1B Visas, హెచ్ 1బి వీసాల జారీలో జాప్యం… నిపుణుల వర్రీ!

అమెరికా ఇమిగ్రేషన్ విధానాలపై ఆ దేశ ప్రజా ప్రతినిధులు, వృత్తి నిపుణులు అగ్రహిస్తున్నారు. హెచ్ 1 బి వీసాల జారీ ఆలస్యం కారణంగా సాంకేతిక నిపుణులు ఇతర దేశాలకు వెళ్లడంపై వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యనగ కెనడాకు వలసలు పెరగడాన్ని ప్రస్తావిస్తున్నారు. యూ ఎస్ ఇమిగ్రేషాన్ విధానాలతో సిలికాన్ వ్యాలీ ఆర్ధిక వ్యవస్థ బలహీనపడుతుందని అభిప్రాయం పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *