Surrogacy Bill: సరొగెసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం… షరతులు వర్తిస్తాయి

సరొగెసీ (రెగ్యులేషన్) బిల్లు-2020 కి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. పిల్లలు లేక సతమతమవుతూ సరొగెసీ ద్వారా తల్లులు కావాలనుకునే మహిళలకు ఈ బిల్లు వరం కానుంది. ముఖ్యంగా వితంతువులకు, డైవోర్స్ తీసుకున్న మహిళలకు, బిడ్డల కోసం

Surrogacy Bill: సరొగెసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం... షరతులు వర్తిస్తాయి
Follow us

|

Updated on: Feb 27, 2020 | 5:00 PM

Surrogacy Bill: సరొగెసీ (రెగ్యులేషన్) బిల్లు-2020 కి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. పిల్లలు లేక సతమతమవుతూ సరొగెసీ ద్వారా తల్లులు కావాలనుకునే మహిళలకు ఈ బిల్లు వరం కానుంది. ముఖ్యంగా వితంతువులకు, డైవోర్స్ తీసుకున్న మహిళలకు, బిడ్డల కోసం అల్లల్లాడే దంపతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ చేసిన కొన్ని సిఫారసులను ఈ బిల్లులో చేర్చినట్టు మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. 23 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ 15 సూచనలు చేసిందని, వీటిలో ముఖ్యంగా వంధ్యత్వం

(ఇన్ ఫర్టిలిటీ) అనే పదాన్ని తొలగించినట్టు ఆయన చెప్పారు. కమర్షియల్ సరొగెసీని ఈ బిల్లు నిషేధించిందని ఆయన చెప్పారు. అటు-మన దేశంలో కేవలం భారతీయ జంటలు మాత్రమే ఈ కృత్రిమ గర్భ ధారణ ప్రక్రియను ఎంచుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.  సరోగేట్ మదర్ కి ఇన్సూరెన్సు వర్తింపు  గతంలో 16 నెలలు ఉండగా.. ఇక ఈ బిల్లు ప్రకారం దీన్ని 36  నెలలకు పెంచినట్టు ఆమె వెల్లడించారు. కాగా.. అనేకమంది సెలబ్రిటీలు కూడా పిల్లల కోసం సరొగెసీని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు