Gold Silver Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు

Gold Silver Price: మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుపుతూనే ఉంటారు. దేశంలో బంగారం, వెండి ధరలల్లో ప్రతి రోజు మార్పులు..

Gold Silver Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు
Follow us

|

Updated on: Feb 24, 2022 | 6:18 AM

Gold Silver Price: మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుపుతూనే ఉంటారు. దేశంలో బంగారం, వెండి ధరలల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే బంగారం (Gold) షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా బంగారం వెండి ధరలు (Silver Price) తగ్గుముఖం పట్టాయి. గురువారం (ఫిబ్రవరి 24)న దేశంలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

వెండి ధర:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,300 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,300 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,000 ఉండగా, కోల్‌కతాలో రూ.64,300 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర 70,000 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా వెండి ధర రూ. 70,000గా ఉంది. విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 70,000 ఉంది. బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లోని పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వాణిజ్య యుద్ధాల, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి , వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి:

Fact Check: మీ స్థలంలో 5G, 4G టవర్స్‌ ఏర్పాటు చేస్తామంటూ మొబైళ్లకు మెసేజ్‌లు వస్తున్నాయా? ఇందులో నిజమెంత..?

Maruti Suzuki Baleno: మారుతి సుజుకీ నుంచి సరికొత్త కారు.. అదిరిపోయే ఫీచర్స్‌తో బాలెనో..!