Gold Price Today: ఊరటనిస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇలా..

Gold Price Today: దేశంలో బంగారంకు మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పసిడి మళ్లీ నేల చూపులు చూస్తోంది. రానున్న రోజుల్లో బంగారం ధర మరింతగా దిగి..

Gold Price Today: ఊరటనిస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇలా..
Follow us
Subhash Goud

|

Updated on: Jul 11, 2022 | 10:29 AM

Gold Price Today: దేశంలో బంగారంకు మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పసిడి మళ్లీ నేల చూపులు చూస్తోంది. రానున్న రోజుల్లో బంగారం ధర మరింతగా దిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో జూలై 11 (సోమవారం) ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ51,210 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250 వద్ద ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద ఉంది.

☛ కేరళలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,240 ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,240 ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.62,800, ముంబైలో రూ.57,200, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,200, కోల్‌కతాలో రూ.57,200, బెంగళూరులో రూ.62,200, హైదరాబాద్‌లో రూ.62,800, కేరళలో రూ.62,800, విజయవాడలో రూ.62,800 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..