Telangana: తెలంగాణలో రెండో విడత రుణమాఫీ.. నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్‌ ఇవాళ మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. రుణమాఫీ రెండోవిడత జూలై 30న విడుదల చేసింది. జిల్లాల వారీగా రుణమాఫీ పొందిన వారి వివరాలు చూస్తే.. నల్లగొండ జిల్లాలో 51వేల 515 రైతుల ఖాతాల్లో 514 కోట్లు జమ చేసింది సర్కార్. నాగర్ కర్నూల్ జిల్లాలో 32వేల 406 రైతుల ఖాతాల్లో..

Telangana: తెలంగాణలో రెండో విడత రుణమాఫీ.. నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
Telangana Cm
Follow us

|

Updated on: Jul 30, 2024 | 12:27 PM

తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్‌ ఇవాళ మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. రుణమాఫీ రెండోవిడత జూలై 30న విడుదల చేసింది. రెండు విడత రుణ మాఫీలో భాగంగా లక్షన్నరలోపు ఉన్న వారికి రుణమాఫీ చేసింది. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ఈ రుణమాఫీని విడుదల చేశారు. జిల్లాల వారీగా రుణమాఫీ పొందిన వారి వివరాలు చూస్తే.. నల్లగొండ జిల్లాలో 51వేల 515 రైతుల ఖాతాల్లో 514 కోట్లు జమ చేసింది సర్కార్. నాగర్ కర్నూల్ జిల్లాలో 32వేల 406 రైతుల ఖాతాల్లో 312 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 27వేల 249 రైతులకు 286 కోట్లు విడుదల చేసింది. సిద్దిపేట జిల్లాలో 27వేల 875 రైతులకు 277 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 26వేల 437రైతులకు 250 కోట్లు కేటాయించింది. ఖమ్మం జిల్లాలో 33వేల 942రైతులకు 262 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 24వేల ఏడుమంది రైతులకు 229 కోట్లు, మెదక్ జిల్లాలో 22వేల 850మంది రైతులకు 216 విడుదల చేసింది తెలంగాణ సర్కార్.

ఇక వికారాబాద్ జిల్లాలో 23వేల 912మంది రైతులకు 240 కోట్లు రిలీజ్ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 22వేల 253మంది రైతులకు 219 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 23వేల 769మంది రైతులకు 219 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 21వేల 785మంది రైతులకు 207 కోట్లు విడుదల చేసింది సర్కార్. కామారెడ్డి జిల్లాలో 24వేల 816మంది రైతులకు 211 కోట్లు, నిర్మల్ జిల్లాలో 18వేల 728మంది రైతులకు 196 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 18వేల 127మంది రైతులకు 177 కోట్లు విడుదల చేశారు. జగిత్యాల జిల్లాలో 17వేల 903మంది రైతులకు 169 కోట్లను రుణమాఫీ కింద రిలీజ్ చేసింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్‌ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో రెండో విడత రుణమాఫీ.. నిధులు విడుదల చేసిన సీఎం
తెలంగాణలో రెండో విడత రుణమాఫీ.. నిధులు విడుదల చేసిన సీఎం
40 రోజులుగాఅడవిలోచెట్టుకు బందీగా అమెరికా మహిళ ఇంతకీ ఏం జరిగిదంటే
40 రోజులుగాఅడవిలోచెట్టుకు బందీగా అమెరికా మహిళ ఇంతకీ ఏం జరిగిదంటే
కొండపై కనిపించిన అరుదైన అద్భుతం.. వెలికితీయగా కళ్లు జిగేల్
కొండపై కనిపించిన అరుదైన అద్భుతం.. వెలికితీయగా కళ్లు జిగేల్
ఆగస్టు 1 నుండి ఈ నియమాలలో మార్పులు.. నేరుగా మీ జేబుపై ప్రభావం
ఆగస్టు 1 నుండి ఈ నియమాలలో మార్పులు.. నేరుగా మీ జేబుపై ప్రభావం
ఓటీటీలోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే..
ఓటీటీలోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే..
ఉప్పు నీటితో జుట్టు పాడవుతుందా..! అలోవెరా తో ఇలా రిపేర్ చేసుకోండి
ఉప్పు నీటితో జుట్టు పాడవుతుందా..! అలోవెరా తో ఇలా రిపేర్ చేసుకోండి
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం.. వేలు చూపిస్తూ, క్రీజు వీడని క్రికెటర్
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం.. వేలు చూపిస్తూ, క్రీజు వీడని క్రికెటర్
అన్ని పార్టీల దృష్టి ఆ వర్గాలపైనే.. UPలో ఊపందుకున్న కుల సమీకరణాలు
అన్ని పార్టీల దృష్టి ఆ వర్గాలపైనే.. UPలో ఊపందుకున్న కుల సమీకరణాలు
స్నేహ పై దాడి చేసిన దర్శకుడు..
స్నేహ పై దాడి చేసిన దర్శకుడు..
దుబాయ్‌ నుంచి తక్కువ ధరకే గోల్డ్ తీసుకొచ్చే క్రేజ్‌ తగ్గుతుందా?
దుబాయ్‌ నుంచి తక్కువ ధరకే గోల్డ్ తీసుకొచ్చే క్రేజ్‌ తగ్గుతుందా?
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌