AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సువర్ణావకాశం.. సగం ధరకే Samsung Galaxy S24 FE .. మతి పోగొట్టే ఆఫర్‌!

Samsung Galaxy S24 FE గత ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD డిస్‌ప్లేను కలిగి ఉంది. చిప్‌సెట్ Exynos 2400E SoC. ఈ ఫోన్‌లో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. వెనుక భాగంలో..

సువర్ణావకాశం.. సగం ధరకే Samsung Galaxy S24 FE .. మతి పోగొట్టే ఆఫర్‌!
Subhash Goud
|

Updated on: Jun 23, 2025 | 8:06 PM

Share

అమెజాన్ Samsung Galaxy S34 సిరీస్ ఫ్యాన్ ఎడిషన్ పై భారీ తగ్గింపును అందిస్తోంది. Samsung Galaxy S34 FE గత సెప్టెంబర్‌లో భారతదేశంలో రూ.59,999కి విడుదల చేసింది కంపెనీ. ఈ ధర బేస్ వేరియంట్ కోసం ఆఫర్‌ అందిస్తోంది. ఈ మోడల్ ఇప్పుడు రూ.40,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: PhonePe: భారత మార్కెట్లో సంచలనం సృష్టించబోతున్న ఫోన్‌పే.. భారీ సన్నాహాలు

Samsung Galaxy S24 FE 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం Amazonలో రూ.35,655గా ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు దాని అసలు ధర రూ.59,999 నుండి రూ.24,344 తగ్గింపుతో అందుబాటులో ఉంది. 8GB + 256GB మోడల్ ధర రూ.65,999 నుండి రూ.43,300కి తగ్గించబడింది. ఈ తగ్గింపు ఎంతకాలం ఉంటుందో స్పష్టంగా తెలియదు.

దీనితో పాటు, ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా మీరు రూ.1250 వరకు తగ్గింపు పొందవచ్చు. దీనితో బేసిక్ వేరియంట్ ధర రూ.34,405కి తగ్గుతుంది. ఈ మోడల్ ఇప్పటికీ శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.59,999కి అమ్ముడవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.39,999.

Samsung Galaxy S24 FE గత ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD డిస్‌ప్లేను కలిగి ఉంది. చిప్‌సెట్ Exynos 2400E SoC. ఈ ఫోన్‌లో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఫోన్ వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 10-మెగాపిక్సెల్. ఈ ఫోన్‌లో 4700 mAh బ్యాటరీ కూడా ఉంది.

ఇది కూడా చదవండి: Credit Card: క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు మరణిస్తే బకాయి ఎవరు చెల్లిస్తారు? నిబంధనలు ఏంటి?

ఇది కూడా చదవండి: Bank Holidays: ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి