AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

Bank Holidays: ఈ నెలలో బక్రీద్, వారాంతాలు, వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి మొత్తం 12 బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం బ్యాంకులు మూసి ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI), రాష్ట్ర ప్రభుత్వాలు..

Bank Holidays: ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
Subhash Goud
|

Updated on: Jun 23, 2025 | 4:15 PM

Share

Bank Holidays: మీరు వచ్చే వారం బ్యాంకు సంబంధిత పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకులు ఏ తేదీలలో మూసి ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూన్ 22 – జూన్ 30, 2025 మధ్య వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వారాంతాల్లో బ్యాంకింగ్ సేవలు చాలా రోజులు నిలిచిపోనున్నాయి.

ఈ నెలలో మొత్తం 12 బ్యాంకు సెలవులు:

ఈ నెలలో బక్రీద్, వారాంతాలు, వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి మొత్తం 12 బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం బ్యాంకులు మూసి ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI), రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తాయి. మతపరమైన, సాంస్కృతిక, స్థానిక, కార్యాచరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జాబితా తయారు రూపొందిస్తుంది ఆర్బీఐ.

ఇవి కూడా చదవండి

జూన్ 22 నుండి 30 వరకు బ్యాంకు సెలవుల జాబితా:

  1. జూన్ 22 (ఆదివారం) — వారాంతపు సెలవు — దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
  2. జూన్ 27 (శుక్రవారం) – రథయాత్ర / కాంగ్ – ఒడిశా, మణిపూర్‌లలో బ్యాంకులు బంద్‌
  3. జూన్ 28 (శనివారం) — నాల్గవ శనివారం — దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
  4. జూన్ 29 (ఆదివారం) — వారాంతపు సెలవు — దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
  5. జూన్ 30 (సోమవారం) – రెమ్నా ని – మిజోరంలో బ్యాంకులు మూసి ఉంటాయి.

అయితే ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల్లో పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి సెలవులు ఉంటాయి. అయితే జూన్‌ 28న నాలుగో శనివారం, 29న ఆదివారం దీంతో అన్ని రాష్ట్రాల్లో ఈ రెండు రోజులు మాత్రం బ్యాంకులు మూసి ఉంటాయి. ఒడిశా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అయితే ఏకంగా మూడు రోజుల పాటు వరుసగా బ్యాంకులు మూసి ఉంటాయి.

ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో..

బ్యాంకు సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, UPI, ATMలకు సంబంధించిన పనులు సాధారణంగా కొనసాగుతాయి. అయితే, ఏదైనా సాంకేతిక కారణం వల్ల ఏదైనా సేవకు అంతరాయం కలిగితే, దాని గురించిన సమాచారం బ్యాంకు ద్వారా అందుతుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంకుల వార్షిక సెలవుల జాబితాను RBI జారీ చేస్తుంది. ఈ సెలవు దినాల్లో చెక్కులు లేదా ఇతర లావాదేవీ పత్రాలకు సంబంధించిన పనులు చేయలేము.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..