AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పు చెల్లించేందుకు ‘రిలయన్స్ సెంటర్’ ను అమ్మేసిన అనిల్‌ అంబానీ.. యెస్‌ బ్యాంక్‌ ఎంతకు కొనుగోలు చేసిందంటే..?

Reliance Infra Sells Reliance Centre : అప్పులు చెల్లించేందుకు ఆస్తులను అమ్మేస్తున్నాడు అనిల్‌ అంబానీ.. తాజాగా ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు యెస్ బ్యాంకుకు విక్రయించినట్టు

అప్పు చెల్లించేందుకు ‘రిలయన్స్ సెంటర్’ ను అమ్మేసిన అనిల్‌ అంబానీ.. యెస్‌ బ్యాంక్‌ ఎంతకు కొనుగోలు చేసిందంటే..?
Reliance Infra
uppula Raju
|

Updated on: Apr 02, 2021 | 4:01 PM

Share

Reliance Infra Sells Reliance Centre : అప్పులు చెల్లించేందుకు ఆస్తులను అమ్మేస్తున్నాడు అనిల్‌ అంబానీ.. తాజాగా ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు యెస్ బ్యాంకుకు విక్రయించినట్టు తెలిసింది.. అనిల్‌ అంబానీ ఆధీనంలో ఉండే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ పని చేసింది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని అందులోంచి బయటపడేసేందుకు వేల కోట్ల విలువ చేసే తన ఆస్తిని అనిల్ అంబానీ అమ్మేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన 2 ఆస్తులను విక్రయించింది.

ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ రూ. 3,600 కోట్లకు, పర్బతి కోల్డామ్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్‌ను రూ. 900 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా యెస్ బ్యాంకుకు రూ. 2 వేల కోట్ల బకాయి ఉంది. అప్పులను తీర్చిన ప్రకటన వచ్చిన అనంతరం కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. 10 శాతం వరకు ర్యాలీ చేసిన తర్వాత మిడ్-సెషన్ సమయంలో 7.98 శాతంతో ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడయింది. ఇదిలా ఉంటే.. ఈ కార్యాలయాన్ని తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయంగా వినియోగించనున్నట్టు యెస్ బ్యాంకు పేర్కొంది.

బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పును తీర్చడానికే ఈ ఆస్తిని అమ్మినట్టు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌అంబానీ నివాసం ఆంటిలియా దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంటి దగ్గర అనుమానస్పదంగా కనిపించిన ఈ వాహనంలో జిలెటిక్స్‌, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలసులు గుర్తించారు. ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

వివాహ భోజనంబు సినిమానుంచి లిరికల్ సాంగ్… చౌరస్తా రామ్ అలపించిన మరో క్రేజీ సాంగ్

Actor Tarun Kumar: త్వరలో టాలీవుడ్‌లో మరో హీరో ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు ..

Uber Cabs: తిరుమల దర్శనానికి వెళ్లి వచ్చిన డ్రైవర్‌కు షాక్ ఇచ్చిన ఉబెర్.. అసలేం జరిగిందంటే..

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్