Business: వ్యాపారంలో సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అంటే ఏమిటో తెలుసా.. ఎందుకు ముఖ్యమైనదంటే..
Business: ట్రిపుల్ ఎస్ గ్రోత్ గురించి మీకు తెలుసా. ట్రిపుల్ ఎస్ గ్రోత్ అంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్. దీని ద్వారా వ్యాపారం గురించి ఏ విషయాలు తెలుసుకోవచ్చంటే..
Business: ట్రిపుల్ ఎస్ గ్రోత్ గురించి మీకు తెలుసా. ట్రిపుల్ ఎస్ గ్రోత్ అంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్. కొత్త ఔట్‌లెట్లు(New outlets) లేదా స్టోర్లు ఓపెన్ చేయడం వల్ల సాధారణంగా కంపెనీ లేదా రిటైల్ చైన్(Retail Chain) ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుతుంది. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ గురించి తెలుసుకోవాలంటే, ఒక స్టోర్ కు సమబంధించి కొత్తగా ఏర్పాటైన స్టోర్స్ వదిలేసి.. ప్రస్తుతం ఉన్న అవుట్ లెట్స్ అంతకు ముందు కాలంలో జరిపిన అమ్మకాలను పరిశీలించటం. వ్యాపారంలో ఇది ఎందుకు కీలకమైనదో తెలుసుకోవాలంటి ఈ వీడియోను చూడండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Stocks: పిజ్జా వ్యాపారంలో దిగ్గజం.. కానీ షేర్ విలువలో పతనం ఎందుకంటే..
Viral Video: పెళ్లికొడుకు చదువుకోలేదని పెళ్లిపీలటపైనే షాకిచ్చిన వధువు.. ఏం జరిగిందంటే..