AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆగ్రా-అజ్మీర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో తాత్కాలిక కోచ్‌ల పెంపు..!

Indian Railway: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకవస్తుంటుంది. ఇక భారతీయ రైల్వే అనేక రైళ్లలో పలు మార్పులు చేసింది. నార్త్ వెస్ట్రన్..

Indian Railway: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆగ్రా-అజ్మీర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో తాత్కాలిక కోచ్‌ల పెంపు..!
Indian Railway
Subhash Goud
|

Updated on: Jul 31, 2022 | 5:01 PM

Share

Indian Railway: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకవస్తుంటుంది. ఇక భారతీయ రైల్వే అనేక రైళ్లలో పలు మార్పులు చేసింది. నార్త్ వెస్ట్రన్ రైల్వేలో నడుస్తున్న ఆగ్రా ఫోర్ట్-అజ్మీర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక కోచ్‌లను పెంచాలని నిర్ణయించింది. ఈసారి వర్షాకాలంలో కొట్టాయం నుండి కొచువేలి స్టేషన్ల మధ్య శ్రీ గంగానగర్-కొచువేలి ఎక్స్‌ప్రెస్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సమయాలను కూడా మార్చాలని నిర్ణయించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ఆగ్రా ఫోర్ట్-అజ్మీర్-ఆగ్రా ఫోర్ట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును తాత్కాలికంగా 01 థర్డ్ ఏసీ, 01 సెకండ్ చైర్ కార్ క్లాస్ కోచ్‌లు పెంచుతున్నట్లు నార్త్-వెస్ట్రన్ రైల్వే ప్రతినిధి శశి కిరణ్ తెలిపారు. రైలు నంబర్ 12195/12196 ఆగ్రా ఫోర్ట్-అజ్మీర్-ఆగ్రా ఫోర్ట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ ఆగస్ట్ 1 నుండి 01 థర్డ్ AC, 01 సెకండ్ చైర్ కార్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు ఆగ్రా ఫోర్ట్-అజ్మీర్-ఆగ్రా ఫోర్ట్ ఇంటర్‌సిటీలో ప్రారంభమవుతుంది. సర్వీస్ క్లాస్ కోచ్‌ల తాత్కాలిక పెంచుతోంది రైల్వే. ఇది కాకుండా కొట్టాయం, కొచ్చువేలి స్టేషన్ల మధ్య శ్రీగంగానగర్-కొచువేలి రైలు సర్వీస్ సమయాలను వర్షాకాలంలో మారుస్తున్నారు. ఈ మార్పు నవంబర్‌ 1, 2022 నుంచి శ్రీ గంగానగర్-కొచువేలి వీక్లీ ఎక్స్‌ప్రెస్ వర్షాకాలంలో కొంకణ్ రైల్వే స్టేషన్‌ల మధ్య నడుస్తుంది. ఇప్పుడు ఈ రైలు నంబర్ 16311 శ్రీ గంగానగర్ – కొచువేలి వీక్లీ ఎక్స్‌ప్రెస్ కొట్టాయం నుండి కొచ్చువేలి స్టేషన్ల మధ్య నడుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!