AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!

MMTS Trains Cancellation: వివిధ కారణాల వల్ల హైదరాబాద్‌లోని పలు ఎంఎంటీసీ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దు కానున్నాయో తెలుసుకుందాం.. అయితే ఎంఎంటీఎస్ లో ప్రయాణించే ప్రయాణికులు...

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!
Hyderabad Mmts Trains
Subhash Goud
|

Updated on: Jun 09, 2026 | 5:40 PM

Share

MMTS Trains: రైల్వే నిర్వహణ కారణాల (Operational reasons) వల్ల హైదరాబాద్ నగరంలో నడిచే పలు MMTS రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 10 నుండి జూన్ 12 వరకు వేర్వేరు తేదీల్లో ఈ మార్పులు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా గమనించడం చాలా ముఖ్యం. పాక్షికంగా రద్దయిన రైళ్లు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Indian Raiwlays: మీరు ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారా? ఈ మ్యాటర్ తెలిస్తే..

1. జూన్ 10, 2026 నుండి జూన్ 12, 2026 వరకు పాక్షికంగా రద్దయిన రైళ్లు:

  • రైలు నంబర్ 47155 (ఫలక్‌నుమా – రామచంద్రాపురం): ఈ రైలు లింగంపల్లి – రామచంద్రాపురం స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు.
  • రైలు నంబర్ 47142 (రామచంద్రాపురం – హైదరాబాద్): ఈ రైలు రామచంద్రాపురం – లింగంపల్లి స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు.

2. జూన్ 10, జూన్ 11, 2026 తేదీలలో పాక్షికంగా రద్దయిన రైళ్లు:

  • రైలు నంబర్ 47253 (ఘటకేసర్ – రామచంద్రాపురం): ఈ రైలు సనత్‌నగర్ – రామచంద్రాపురం స్టేషన్ల మధ్య పాక్షింకంగా రద్దు.
  • రైలు నంబర్ 47254 (రామచంద్రాపురం – ఘటకేసర్): ఈ రైలు రామచంద్రాపురం – సనత్‌నగర్ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు.
MMTS

MMTS

ఇది కూడా చదవండి: Indian Railways: 9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే బుల్లెట్‌ రైలు.. ఎప్పటి నుంచో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!