ITR: ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించారా? కీలక ట్వీట్‌ చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

పన్ను చెల్లింపుదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారు. గతేడాది జూలై 31 వరకు దాదాపు 7.5 కోట్ల ఆర్టీఐలు దాఖలయ్యాయి. అంటే చాలా మంది ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఆదాయపు పన్ను దాఖలు తేదీని పొడిగించినట్లు సోషల్ మీడియాలో ఓ సందేశం చక్కర్లు కొడుతోంది. దీంతో పన్ను చెల్లింపుదారులు అయోమయంలో పడ్డారు. […]

ITR: ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించారా? కీలక ట్వీట్‌ చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌
Itr
Follow us

|

Updated on: Jul 28, 2024 | 11:30 AM

పన్ను చెల్లింపుదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారు. గతేడాది జూలై 31 వరకు దాదాపు 7.5 కోట్ల ఆర్టీఐలు దాఖలయ్యాయి. అంటే చాలా మంది ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఆదాయపు పన్ను దాఖలు తేదీని పొడిగించినట్లు సోషల్ మీడియాలో ఓ సందేశం చక్కర్లు కొడుతోంది. దీంతో పన్ను చెల్లింపుదారులు అయోమయంలో పడ్డారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

ఏమి క్లెయిమ్ చేస్తున్నారు?

ఓ దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఆదాయపు పన్ను చెల్లింపు గడువును పొడిగించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం, ITR ఫైల్ చేయడానికి గడువు 31 ఆగస్టు 2024 ఉందని ప్రచారం జరుగుతోంది.

నిజం ఏమిటి?

ఈ నివేదిక ప్రకారం, 2024 ఆగస్టు 31 వరకు ఐటీఆర్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి సందేశాలను నమ్మవద్దని ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి చేసింది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024 అని డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. పన్ను రీఫండ్‌లను క్లెయిమ్ చేస్తూ ఎస్‌ఎంఎస్‌లు, ఇ-మెయిల్‌లు పంపుతున్న కొందరు మోసగాళ్లను నమ్మవద్దని డిపార్ట్‌మెంట్ విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: Indians: భారతీయులు అధికంగా వెళ్లే టాప్ 10 దేశాలు.. వీసా లేకుండా ఏ దేశంలో ఎన్ని రోజులు ఉండొచ్చు!

ఆగస్టు 31 వరకు పొడిగించాలని ఎందుకు డిమాండ్ చేశారు?

దేశంలోని చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్లు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున ఆదాయపు పన్ను దాఖలు గడువును పొడిగించాలని కూడా వాదించారు. ఐసీఏఐ, కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), ఆల్ గుజరాత్ ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ కన్సల్టెంట్స్ వంటి సంస్థలు ఆదాయపు పన్ను పెంపును ఆగస్టు 31, 2024 వరకు పొడిగించాలని డిమాండ్ చేశాయి.

ఆదాయపు పన్ను శాఖ అప్పీల్

ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ X లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులు ఏదైనా అధికారిక సమాచారం కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా అభ్యర్థించింది. సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్‌ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారా?
ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారా?
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
ప్రభాస్ సరసన పాకిస్థాన్ హీరోయిన్..
ప్రభాస్ సరసన పాకిస్థాన్ హీరోయిన్..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
ఐదేళ్లు చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్..
ఐదేళ్లు చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్..
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ప్రోఫైల్‌ ఫోటో అప్‌డేడ్‌ కాలేదా? ఇలా చేయండి
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ప్రోఫైల్‌ ఫోటో అప్‌డేడ్‌ కాలేదా? ఇలా చేయండి
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
పవర్‌ ఫుల్‌ ప్రాసెసర్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? టాప్‌ 5 ఫోన్స్‌
పవర్‌ ఫుల్‌ ప్రాసెసర్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? టాప్‌ 5 ఫోన్స్‌
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
బ్యాంకు రుణం చెల్లించకపోతే ఏమవుతుంది? మీ ముందున్న మార్గాలేంటి?
బ్యాంకు రుణం చెల్లించకపోతే ఏమవుతుంది? మీ ముందున్న మార్గాలేంటి?