AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ సరసన పాకిస్థాన్ హీరోయిన్.. ఎన్ని కోట్లకు వారసురాలో తెలిస్తే మైండ్ బ్లాంకే..

. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈసినిమాలో పాకిస్తాన్ హీరోయిన్ సజల్ అలీ కథానాయికగా నటించనుందట. ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. శ్రీదేవితో కలిసి 2017 థ్రిల్లర్ “మామ్”తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సజల్ అలీ మళ్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారనే ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

Prabhas: ప్రభాస్ సరసన పాకిస్థాన్ హీరోయిన్.. ఎన్ని కోట్లకు వారసురాలో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2024 | 11:20 AM

Share

బాబోయ్.. అమ్మాడి బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా.. ప్రభాస్ సరసన పాకిస్థాన్ హీరోయిన్.. ఆస్తులు ఎంతంటే. ఇటీవలే కల్కి 2898 ఏడి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్నాడు ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రభాస్ తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో లవ్, యాక్షన్ మూవీ చేయనున్నట్లు ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈసినిమాలో పాకిస్తాన్ హీరోయిన్ సజల్ అలీ కథానాయికగా నటించనుందట. ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. శ్రీదేవితో కలిసి 2017 థ్రిల్లర్ “మామ్”తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సజల్ అలీ మళ్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారనే ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

సజల్ అలీ 2009లో జియో టీవీ యొక్క సిట్‌కామ్ నాదానియాన్‌తో వినోద ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. “సిన్ఫ్-ఎ-ఆహాన్,” “ఇష్క్-ఎ-లా,” “యే దిల్ మేరా”తో సహా అనేక ప్రసిద్ధ పాకిస్తానీ సిరీస్ చేసింది. సజల్ పాకిస్థానీ వినోద పరిశ్రమలో అత్యధిక పారితోషికం మరియు సంపన్న నటీమణులలో ఒకరు. ఆమె తన డ్రామా పాత్రల కోసం ఒక ఎపిసోడ్‌కు లక్ష రూపాయలు వసూలు చేస్తుంది. 2024 నాటికి ఆమె నికర విలువ $8 మిలియన్. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.66 కోట్లు ఉన్నట్లు సమాచారం. సజల్ ప్రస్తుతం తన కొత్త పాకిస్థానీ డ్రామా “జర్డ్ పాటన్ కా బన్”లో హంజా సోహైల్‌తో కలిసి నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ సరసన సజల్ అలీ నటిస్తుందని వార్తలు వినిపించడంతో నెట్టింట ఈ అమ్మడి పేరు తెగ ట్రెండ్ అవుతుంది. ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sajal Ali (@sajalaly)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..