AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఈ వ్యాపారం చేస్తే.. ప్రతినెలా రూ.20 వేలకు పైగా సంపాదించవచ్చు.

మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా?ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో అర్థం కావడం లేదా?అయితే మా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది.

Business Idea: ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఈ వ్యాపారం చేస్తే.. ప్రతినెలా రూ.20 వేలకు పైగా సంపాదించవచ్చు.
Business Idea
Madhavi
| Edited By: |

Updated on: Mar 21, 2023 | 4:15 PM

Share

మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో అర్థం కావడం లేదా? అయితే మా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. అదేంటంటే…ఇంట్లో ఖాళీగా ఉండేవారు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెలకు రూ. 20వేలకు పైగా సంపాదించవచ్చు. ఈ బిజినెస్ కు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి కొంచెం ఎక్కువ అయినా..నెలనెలా ఆదాయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.

ఎందుకంటే ఈ వ్యాపారానికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఒకవేళ మీరు రుణం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే…కేంద్ర ప్రభుత్వం మీకు ముద్ర స్కీం ద్వారా రుణం అందిస్తుంది. వడ్డీ తక్కువగా ఉంటుంది. లేదంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి. బయట వడ్డీకి తీసుకునే బదులు బ్యాంకుల ద్వారా కానీ, ముద్ర లోన్ ద్వారా కానీ రుణం తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యాపారం జామ్, జెల్లి. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఏడాది పొడవునా నిలువు ఉంటుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్, జామ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. పిల్లలు అయితే జామ్, జెల్లిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ వ్యాపారంలో నష్టాలు అనేది చాలా తక్కువ. ఈ వ్యాపారమంతా కూడా పండ్లపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం…మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెల 20 నుంచి 25వేల రూపాయలు సంపాదింవచ్చు. అయితే డిమాండ్ ను బట్టి కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఈ వ్యాపారం పండ్లపై ఆధారపడి ఉంటుంది. అందుకే పండ్లతో పాటు పెక్టిన్ కూడా అవసరం. ఎందుకంటే ఈ వ్యాపారాన్ని ఇంట్లోనే ప్రారంభించవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.

జామ్, జెల్లీ వ్యాపారం ప్రారంభించడానికి మీకు 8 నుంచి 10లక్షల రూపాయలు అవసరమవుతుంది. వెయ్యి చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్ తోపాటు నాలుగున్నర లక్షలు వెచ్చించి యంత్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనితోపాటు మొదటిసారిగా పనులు ప్రారంభించడానికి సుమారు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయలు అవసరం. ఈ వ్యాపారంలో ప్రారంభ దశలో మీరు సమారు 15 నుంచి 20వేల వరకు సంపాదించవచ్చు. ఉదాహరణకు 200క్వింటాళ్ల జామ్ ను కిలో రూ. 22 చొప్పున తయారు చేస్తే రూ. 440,000ఖర్చు అవుతుంది. అయితే దీన్ని విక్రయించడం ద్వారా దాదాపు 6లక్షలు సంపాదిస్తారు. అంటే మీరు రెండు లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి

Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?