Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆకాశన్నంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 9) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,800లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,870 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,600 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55, 800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,870 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 లుగా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,020గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,530, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60, 920లుగా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,600 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,600, చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200, బెంగళూరులో రూ.80,200, కేరళలో రూ.80,200, కోల్‌కతాలో రూ.76,600, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200, విజయవాడలో రూ.80,200, విశాఖపట్నంలో రూ.80,200 లుగా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..