Gold Price Today
Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,250 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,360 గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.950, 24 క్యారెట్లపై 1,030 ధర పెరిగింది. కిలో వెండి ధర రూ.2,490 మేర పెరిగి రూ.77,090 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,510గా ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,070
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,090 లుగా ఉంది.
- ముంబైలో కిలో వెండి ధర రూ.77,090
- చెన్నైలో కిలో వెండి ధర రూ.80,700
- బెంగళూరులో రూ.80,700
- కేరళలో రూ.80,700
- కోల్‌కతాలో రూ.77,090
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700
- విజయవాడలో రూ.80,700
- విశాఖపట్నంలో రూ.80,700 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..