Gold Price Today: పసడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

|

Apr 10, 2023 | 6:25 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్‌ 10) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: పసడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price
Follow us on

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్‌ 10) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,790 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,860 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,600 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,940 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,010గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,520, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60, 910లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55, 790 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,860 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,790 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,600 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.76,600
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200
  • బెంగళూరులో రూ.80,200
  • కేరళలో రూ.80,200
  • కోల్‌కతాలో రూ.76,600
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200
  • విజయవాడలో రూ.80,200
  • విశాఖపట్నంలో రూ.80,200 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..