Gold Price: ఇలా పెరుగుతున్నాయేంటి సామీ.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

|

Nov 22, 2024 | 6:31 AM

పసిడి, వెండి ధరలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. వీటికి అన్ని వేళలా డిమాండ్ ఉంటుంది. అందుకే, అందరి చూపు ధరలపై ఉంటుంది.. అయితే.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి..

Gold Price: ఇలా పెరుగుతున్నాయేంటి సామీ.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Price
Image Credit source: Getty Images
Follow us on

Gold and Silver Price: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు .. మరోసారి వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. శుక్రవారం (22 నవంబర్ 2024) నాడు ఉదయం 6 గంటలకు గోల్డ్, సిల్వర్ ధరలు పలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,460లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ.77,960 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.91,900 గా ఉంది. బంగారంపై రూ.10లు పెరగగా, వెండిపై రూ.100 మేర ధర తగ్గింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,460, 24 క్యారెట్ల ధర రూ.77,960 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,460, 24 క్యారెట్ల ధర రూ.77,960 గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,610, 24 క్యారెట్ల ధర రూ.78,110 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.71,460, 24 క్యారెట్ల ధర రూ.77,960 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ..71,460, 24 క్యారెట్లు రూ.77,960 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.71,460, 24 క్యారెట్ల ధర రూ.77,960 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.100,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.100,900లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.91,900, ముంబైలో రూ.91,900, బెంగళూరులో రూ.91,900, చెన్నైలో రూ.100,900 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..