AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: దిగి వచ్చిన పసిడి, వెండి ధరలు.. ఈ రెండు రోజుల్లో ఏకంగా ఎంత తగ్గిందంటే..

బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. నిన్న మన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఈమధ్య కాలంలో క్రమంగా క్షీణిస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, హమాస్ యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price: దిగి వచ్చిన పసిడి, వెండి ధరలు.. ఈ రెండు రోజుల్లో ఏకంగా ఎంత తగ్గిందంటే..
Gold Price
Srikar T
|

Updated on: Dec 14, 2023 | 7:35 AM

Share

బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. నిన్న మన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఈమధ్య కాలంలో క్రమంగా క్షీణిస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, హమాస్ యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.61,910 కాగా ఈరోజు తులంపై రూ.110 తగ్గి రూ.61,800 వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 56,750 ఉండగా ఈరోజు తులంపై రూ. 100 తగ్గి 56,650 కొనసాగుతోంది. అంటే నిన్నటి కంటే కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 77,700 కాగా ఈరోజు కిలోపై రూ. 700 తగ్గి రూ. 77,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 61,800
  • విజయవాడ..రూ. 61,800
  • ముంబాయి..రూ. 61,800
  • బెంగళూరు..రూ. 61,800
  • చెన్నై..రూ. 62,180

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 56,650
  • విజయవాడ..రూ. 56,650
  • ముంబాయి..రూ. 56,650
  • బెంగళూరు..రూ. 56,650
  • చెన్నై..రూ.57,000

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 77,000
  • విజయవాడ..రూ. 77,000
  • చెన్నై..రూ. 77,000
  • ముంబాయి..రూ. 75,000
  • బెంగళూరు..రూ. 72,750

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హీరో అంటే ఆ అబ్బాయిలా ఉండాలి.. టాలీవుడ్ నటుడు..
హీరో అంటే ఆ అబ్బాయిలా ఉండాలి.. టాలీవుడ్ నటుడు..
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ అద్బుతం! మమ్మీ పొట్టలో 2000ఏళ్ల నాటి
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ అద్బుతం! మమ్మీ పొట్టలో 2000ఏళ్ల నాటి
మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్
మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్
చెదిరిన కలలకు చికిత్స.. తల్లిదండ్రులు కావాలనే ఆశకు ఒయాసిస్‌లో..
చెదిరిన కలలకు చికిత్స.. తల్లిదండ్రులు కావాలనే ఆశకు ఒయాసిస్‌లో..
40 ఏళ్ల తర్వాత కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. సెకన్లలో టికెట్ బుకింగ్
40 ఏళ్ల తర్వాత కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. సెకన్లలో టికెట్ బుకింగ్
కొత్తిమీర 10 రోజులైనా తాజాగా ఉండాలా?ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి
కొత్తిమీర 10 రోజులైనా తాజాగా ఉండాలా?ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి
రాగి పాత్రలు శని పూజలో ఎందుకు నిషిద్ధం? సూర్య-శని సంబంధం షాకింగ్
రాగి పాత్రలు శని పూజలో ఎందుకు నిషిద్ధం? సూర్య-శని సంబంధం షాకింగ్
రైతులకు సాయం చేయడమే కాదు.. పొలాన్ని కాపాడే పక్షి..
రైతులకు సాయం చేయడమే కాదు.. పొలాన్ని కాపాడే పక్షి..
కరివేపాకు చెట్టు గుబురుగా పెరగాలా.. పైసా ఖర్చు లేకుండా ఇలా..
కరివేపాకు చెట్టు గుబురుగా పెరగాలా.. పైసా ఖర్చు లేకుండా ఇలా..
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌