Gold Price Today: బంగారం కొనేవారికి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ (జనవరి 30) స్థిరంగా కొనసాగుతున్నాయి.ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440 గా ఉంది.

Gold Price Today: బంగారం కొనేవారికి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Updated on: Jan 30, 2023 | 6:27 AM

పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ (జనవరి 30) స్థిరంగా కొనసాగుతున్నాయి.ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440 గా ఉంది. ఇక వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.72,200 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,440గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా కొనసాగుతోంది
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,370 గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.

వెండి ధరలు..

ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,200 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.72,200, చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200, బెంగళూరులో రూ.74,200, కేరళలో 74,200, కోల్‌కతాలో 72,200, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200, విజయవాడలో రూ.74,200, విశాఖపట్నంలో రూ.74,200 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us