AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరపడండి.. దిగొస్తున్న బంగారం ధరలు.. ఇక కిలో వెండి ధర చూస్తే..

పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలకు రెక్కలొస్తాయి. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బకు.. స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమవ్వడంతో.. వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటి వరకు యాభై వేలు మార్క్ చేరేలా పరుగులు పెట్టిన గోల్డ్ ధర.. ఇప్పడు వెనక్కి తగ్గింది. కరోనా ప్రభావంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు సుముఖత చూపకపోవడం.. మరోవైపు ధరలు కూడా బాగా పెరుగుతుండటంతో.. కొనగోళ్లు పడిపోయాయి. ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. […]

త్వరపడండి.. దిగొస్తున్న బంగారం ధరలు.. ఇక కిలో వెండి ధర చూస్తే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 18, 2020 | 3:46 PM

Share

పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలకు రెక్కలొస్తాయి. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బకు.. స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమవ్వడంతో.. వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటి వరకు యాభై వేలు మార్క్ చేరేలా పరుగులు పెట్టిన గోల్డ్ ధర.. ఇప్పడు వెనక్కి తగ్గింది. కరోనా ప్రభావంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు సుముఖత చూపకపోవడం.. మరోవైపు ధరలు కూడా బాగా పెరుగుతుండటంతో.. కొనగోళ్లు పడిపోయాయి. ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పతనమవడం కూడా కలిసొచ్చింది. దీని ఎఫక్ట్‌తో.. దేశీ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. MCXలో బుధవారం 10.గ్రాముల బంగారం ధర రూ 534 తగ్గి రూ 39,710కు చేరింది. మరోవైపు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి రూ.534 పతనమై రూ.34,882కు చేరింది.

Follow Us
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై
రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై
అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్
అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్
నేను పలకరించలేదని ఆ హీరో చేసిన పనికి మైండ్ పనిచేయలేదు..
నేను పలకరించలేదని ఆ హీరో చేసిన పనికి మైండ్ పనిచేయలేదు..
వేసవిలో కలిపిన చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చు?
వేసవిలో కలిపిన చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చు?
వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల
వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల
పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?
పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?
ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?
ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి