AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీవాళీ సేల్‌.. స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్‌ ఆఫర్‌..!

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీపాళి సేల్‌ ప్లాట్‌ఫామ్‌లో భారీ ఆఫర్లను ప్రవేశపెట్టింది. గురువారం ప్రారంభమైన ఈ సేల్‌..

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీవాళీ సేల్‌.. స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్‌ ఆఫర్‌..!
Subhash Goud
|

Updated on: Oct 29, 2021 | 9:28 PM

Share

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీపాళి సేల్‌ ప్లాట్‌ఫామ్‌లో భారీ ఆఫర్లను ప్రవేశపెట్టింది. గురువారం ప్రారంభమైన ఈ సేల్‌.. నవంబర్‌ 3 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా Apple iPhone 12, Samsung Galaxy F42తో పాటు మరెన్నో స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ఆఫర్‌ కల్పిస్తోంది.

ఆపిల్‌ ఐఫోన్‌ 12: ఆపిల్‌ ఐఫోన్‌ 12 కొనుగోలు చేయాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ రూ.53,999లకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్‌12లో 64 జీబీ, 6.1 అంగుళాల సైజ్‌, ఎక్స్‌ఆర్డీ డిస్‌ప్లే, 12+12ఎంపీ బ్యాక్‌ కెమెరాతో పాటు 12ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంది. ఈ ఫోన్‌ను క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే మరింత ధర తగ్గే అవకాశం ఉంది. రూ.50వేలకు వచ్చే అవకాశాలున్నాయి.

శాంసంగ్ గెలక్సీ ఎఫ్‌42 5జీ: మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో వచ్చిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్లలో భాగంగా రూ.17,999కు లభించనుంది. 6.6 అంగుళాల ఫుల్‌ డిప్‌ప్లే, 64+5+2 ఎంపీ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్‌ కెమెరా కలిగి ఉంది. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం.

అలాగే మోటోరోలా జీ40 ఫ్యాషన్‌ మొబైల్‌ కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా జీ40, 64ఎంపీ+8+2 ఎంపీ కెమోరా, సెల్ఫీ 16 ఎంపీ, 6జీబీ+128 సామర్థ్యం కలిగిన ఫోన్‌ రూ.14,999లకే లభించనుంది.

మైక్రోమ్యాక్‌ ఐఎన్‌ నోట్‌1: మైక్రో మ్యాక్స్‌ ఐఎన్‌ నోట్‌1 4జీబీ ర్యామ్‌, కెమెరా 48+5+2+2, 16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా కలిగిన ఫోన్‌ రూ.9,499కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ సైజ్‌ 6.67 ఉండగా, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగి ఉంది. ఆ దీవాళీ సేల్‌ ఆఫర్‌లో ఇవే ఫోన్‌లు కాకుండా ఇతర ఫోన్‌లపై ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్టు, అలాగే ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై కూడా ఆఫర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

JIOPHONE NEXT: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అందరిలో ఆసక్తి రేపుతున్న జియో ఫోన్‌ వచ్చేస్తోంది.. ఎంట్రీ ధర రూ.1,999.. విడుదల ఎప్పుడంటే..

Vivo Diwali Offer: దీపావళి పండగ సీజన్‌లో వివో అదిరిపోయే ఆఫర్‌.. రూ.101లకే స్మార్ట్‌ఫోన్‌ సొంతం.. ఎలాగంటే..

Follow Us
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా?.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి
ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా?.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి
ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది
ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్
వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..