Investments: బిజినెస్ సైకిల్ ఫండ్స్‌ అంటే ఏమిటి..? వాటిలో లాభాలు ఎలా వస్తాయంటే..

|

Mar 29, 2022 | 7:59 AM

Investments: బిజినెస్‌ సైకిల్ ఫండ్‌(Business Cycle Fund) అంటే ఏమిటి. అది ఇన్వెస్టర్ కు రిటర్న్స్ ఎలా ఇస్తుంది. దీని వల్ల పెట్టుబడిదారునికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Investments: బిజినెస్‌ సైకిల్ ఫండ్‌(Business Cycle Fund) అంటే ఏమిటి. అది ఇన్వెస్టర్ కు రిటర్న్స్ ఎలా ఇస్తుంది. దీని వల్ల పెట్టుబడిదారునికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. ఎలాంటి సమయాల్లో ఏఏ రంగాల్లో పెట్టుబడి పెట్టాలో ఇవి తెలియజేస్తాయా. ఈ ఫండ్ మేనేజర్లు(Fund Manager) అసలు పెట్టుబడులు ఎలా పెడుతుంటారు. ఆర్థిక మాంద్యం లాంటి సమయాల్లో ఈ ఫండ్స్ ప్రత్యేకంగా ఎలాంటి పనితీరును కనబరుస్తుంటాయి వంటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెంటనే ఈ వీడియో చూడండి..

ఇవీ చదవండి..

Tax Planning: రిటైర్మెంట్ తరువాత టాక్స్ సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..

Taliban Beard Rules: గడ్డం తీసేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారు.. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్..