AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 5 నెలల వ్యాలిడిటీ

దేశంలోని ప్రైవేట్ కంపెనీలు ప్లాన్‌ల ధరలను పెంచిన తరువాత, వేలాది మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) వైపు ఆకర్షితులవుతున్నారు. అటువంటి పరిస్థితిలో తన వినియోగదారుల కోసం ప్రతిరోజూ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశంలో తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో ఉంది. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవ కూడా మార్చి 2025 నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అటువంటి..

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 5 నెలల వ్యాలిడిటీ
Subhash Goud
|

Updated on: Aug 30, 2024 | 7:39 PM

Share

దేశంలోని ప్రైవేట్ కంపెనీలు ప్లాన్‌ల ధరలను పెంచిన తరువాత, వేలాది మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) వైపు ఆకర్షితులవుతున్నారు. అటువంటి పరిస్థితిలో తన వినియోగదారుల కోసం ప్రతిరోజూ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశంలో తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో ఉంది. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవ కూడా మార్చి 2025 నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్ గురించి తెలుసుకుందాం. దీనిలో మీరు రోజువారీ 2GB ఇంటర్నెట్ డేటా అలాగే అపరిమిత కాలింగ్ పొందుతారు. దీని వాలిడిటీ కూడా 5 నెలల వరకు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Nonstick Cookwares: నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదా?

400 కంటే తక్కువ ప్లాన్

ఇవి కూడా చదవండి

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్ ధర కేవలం రూ. 397. ఈ సిమ్‌ని తమ స్మార్ట్‌ఫోన్‌లో సెకండరీ సిమ్‌గా ఉంచుకునే వారికి ఉత్తమంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే తక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌.. ఎక్కువ వ్యాలిడిటీతో కూడుకున్నది. చౌక ప్లాన్ వాలిడిటీ 5 నెలలు, అంటే ఒకసారి రీఛార్జ్ చేసిన తర్వాత, మీరు 150 రోజుల వరకు ఎలాంటి రీఛార్జ్ చేయనవసరం లేదు.

ఈ ప్రయోజనాలను పొందుతారు:

BSNL ఈ రూ. 397 ప్లాన్‌లో వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అంటే మీరు ఏ నెట్‌వర్క్‌లోనైనా కాల్స్ చేసుకోవచ్చు. అయితే, కంపెనీ వినియోగదారులకు 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత మీరు నంబర్ క్లోజర్ టెన్షన్ నుండి విముక్తి పొందుతారు.

మొదటి 30 రోజులు, మీరు రోజువారీ 2 GB ఇంటర్నెట్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 40Kbps వేగం పొందుతారు. మీరు మొదటి 30 రోజులపాటు ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఉచిత SMSలను కూడా పొందుతారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ చౌక ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Ambani House: అంబానీ ఇంటి నిర్మాణానికి ఎన్నేళ్లు పట్టింది? ఖర్చు ఎంత? ఇంటి ప్రత్యేకతలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది