హైదరాబాద్ : నిజామాబాద్ ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై విచారణ జరిపి ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.