బ్రేకింగ్: సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం
సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం లభించింది. రాష్ట్రపతి కోటాలో ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసిన ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవినుంచి రిటైరయ్యారు గొగొయ్. దీనిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ తరహా నియామకాలు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతిస్తాయని పేర్కొంది.