Big News Big Debate: దిశ కేసులో ఆ నలుగురినీ చంపేశారా..! ప్రజల ఎమోషన్స్‌తో ఒత్తిడికి లోనయ్యారా.?

|

May 20, 2022 | 7:05 PM

దిశ అత్యాచార ఘటన ఓ సంచలనం. ఆ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ అంతకన్నా సంచలనం. అసలది ఎన్‌కౌంటరే కాదు, చంపేశారన్నది ఇప్పుడు మరింత సంచలనం రేపుతోంది. అత్యాచారం జరిగినప్పుడు నిందితులను చంపేయాలని జనమంతా డిమాండ్‌ చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసులకు నీరాజనాలు పట్టారు.