Big News Big Debate: రాజద్రోహ మర్మం..! ఉపయోగం కన్నా దుర్వినియోగమే ఎక్కువైందా..?

|

May 12, 2022 | 7:10 PM

రాజద్రోహం.. రాజులే లేనప్పుడు ఇక ద్రోహమెక్కడిది? ప్రజాస్వామ్య భారతంలో రాజద్రోహ చట్టానికి పనేంటి? ఇదే ప్రశ్నని సుప్రీంకోర్టు కేంద్రానికి సంధించింది. ఇక చాలు. రాజద్రోహ కేసులు నమోదు చేయొద్దు. అర్జెంటుగా ఈ చట్టాన్ని మళ్లీ సమీక్షించండి. జులైలో విచారణ ఉంటుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.

Published on: May 12, 2022 07:10 PM