అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీపీ మహేశ్ భగవత్

స్కూల్, కాలేజ్‌కు వెళ్లే విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అపరిచిత వ్యక్తులతో వెళ్ళరాదన్నారు. హజీపూర్ గ్రామంలో నేరాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని భగవత్ అన్నారు. ఇప్పటికే బెల్ట్ షాపులు మూసివేయించామని.. మత్తుకు బానిసైన వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. దీనితో పాటే హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం మెరుగు పరుస్తామని సీపీ మహేశ్ భగవత్ అన్నారు.

Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 9:40 PM

స్కూల్, కాలేజ్‌కు వెళ్లే విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అపరిచిత వ్యక్తులతో వెళ్ళరాదన్నారు. హజీపూర్ గ్రామంలో నేరాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని భగవత్ అన్నారు. ఇప్పటికే బెల్ట్ షాపులు మూసివేయించామని.. మత్తుకు బానిసైన వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. దీనితో పాటే హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం మెరుగు పరుస్తామని సీపీ మహేశ్ భగవత్ అన్నారు.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!

నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..

ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్

వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు