ఇకపై నో మాస్క్.. చైనా సంచలన నిర్ణయం..

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ప్రపంచదేశాలు చెబుతుంటే.. చైనా మాత్రం ఇకపై మాస్క్ ధరించక్కర్లేదని అంటోంది.

ఇకపై నో మాస్క్.. చైనా సంచలన నిర్ణయం..
Follow us

|

Updated on: Aug 21, 2020 | 1:24 PM

Beijing Says Mask Free For Residents: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ప్రపంచదేశాలు చెబుతుంటే.. చైనా మాత్రం ఇకపై మాస్క్ ధరించక్కర్లేదని అంటోంది. ఈ మేరకు తాజాగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. వరుసగా 13 రోజుల నుంచి డ్రాగన్ కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం మాస్క్ లేకుండా బయటికి రాకపోవడం గమనార్హం.

ఏప్రిల్ చివరి వారంలో బీజింగ్ మున్సిపల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ నగరంలోని అతి పెద్ద మార్కెట్‌లో పాజిటివ్ కేసులు బయటపడటంతో నిబంధనలు మరోసారి అమలులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు బీజింగ్, జిన్జియాంగ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా తీవ్రత కంట్రోల్‌లోకి వచ్చింది. ఈ నగరాల్లో గత ఐదు రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. టెస్టింగ్, ట్రేసింగ్, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, హోం క్వారంటైన్ వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లే కరోనా నియంత్రణలోకి వచ్చిందని చైనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు